Politics

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అరెస్ట్

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అరెస్ట్

ఉదయం 11 గంటల నుండి ఇప్పటి వరకు పలు పోలీస్ స్టేషన్ మార్చి మార్చి తిప్పుతున్న పోలీసులు

ఆయనకున్న గన్మెన్లను,వ్యక్తిగత సిబ్బందిని సైతం వెంట తీసుకెళ్లకుండా డా౹౹చదలవాడ అరవింద బాబునే ఓక్కరినే తీసుకేళ్ళిన పోలీసులు.

డా౹౹చదలవాడ అరవింద బాబు ఎక్కడున్నారో ఇప్పటి వరకు చెప్పని పోలీసులు

అరవింద బాబు జాడ తెలియడం లేదని ఆందోళనలో పార్టీ నాయకులు,కార్యకర్తలు