Politics

తీన్మార్ మల్లన్న పై ఏడు కేసులు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు..

తీన్మార్ మల్లన్న పై ఏడు కేసులు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు..

కోర్ట్ సెలవు కావడంతో హయత్ నగర్ జడ్జి ముందుకి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేశారు..
జడ్జ్ ముందు పోలీసులు 14 రోజుల రిమాండ్ కోరారు, అనంతరం చర్లపల్లి జైలుకి తీన్మార్ మల్లన్న తరలించారు..
రావన్కోల్ సాయికిరణ్ గౌడ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేడిపల్లి పోలీసులు క్యూ న్యూస్ కో యాంకర్ సుదర్శన్ గౌడ్ ను A1, తీన్మార్ మల్లన్న A5 గా అరెస్ట్ చేశారు.
సివిల్ ఎస్ఓటి పోలీసులను తీన్మార్ మల్లన్న భయభ్రాంతులకు గురి చేశారని పలు సెక్షన్ల కింద తీన్మార్ మల్లనని A1 గా చేర్చారు..
క్యూ న్యూస్ యాంకర్ సుదర్శన్ ను నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు సమాచారం..