NRI-NRT

HTA. హరీష్ బర్గులో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

HTA. హరీష్  బర్గులో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

హరీష్ బర్గ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 26వ తేదీన ఉగాది వేడుకలు నిర్వహించటానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కోకా మధు ప్రధాన కార్యదర్శి నాగమళ్ళ శ్రీధర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ vలక్ష్మీ నరసయ్య తెలిపారు పూర్తి వివరాలకు బ్రోచరును పరిశీలించండి.