Politics

రేపు మంత్రివర్గ మార్పులు నిజం అవుతుందా??

రేపు మంత్రివర్గ మార్పులు నిజం అవుతుందా??

రేపు 5.30గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన సీఎం జగన్

క్యాబినెట్ లో మార్పుల కోసం అంటూ ప్రచారం,గతంలో 3గురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం.

5మంది మంత్రులను మారుస్తారు అంటూ ప్రచారం..

మంత్రి వర్గ ప్రక్షాళన,భారీ మార్పులు అంటూ ప్రచారం .

ఇటీవల వచ్చిన పలితాలు కారణం..