Politics

రేవంత్ రెడ్డి కన్నీరు పెడుతూ కూడా అసభ్యంగా మాట్లాడారు..

రేవంత్ రెడ్డి కన్నీరు పెడుతూ కూడా అసభ్యంగా మాట్లాడారు..

వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి ||* ◾

▪️సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై “విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ” తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

▪️సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

▪️ నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు: స్వరూపానందేంద్ర సరస్వతి

▪️పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు.

▪️తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు.

▪️ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు.

▪️ కొండ కింది నుంచి పైవరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు.

▪️తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని.

▪️భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు.

▪️భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర అన్నారు.