Kids

రాజవొమ్మంగి: ఆ కళాశాలలో విద్యార్థులందరూ ఫెయిలే..!!

రాజవొమ్మంగి: ఆ కళాశాలలో విద్యార్థులందరూ  ఫెయిలే..!!

రాజవొమ్మంగిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 24 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా ఏ ఒక్కరూ అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వలేదు. కళాశాలలో అందరూ ఫెయిల్ అయిపోవడం రాజవొమ్మంగి మండలంలో చర్చనీయాంశం అయింది. పాఠశాల ఉపాధ్యాయులే ఇంటర్ తరగతులు చెప్పడమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.