ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా “తానా” 23వ మహాసభలకు అతిథులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ నిజాం నవాబులలోని 9వ నవాబు రౌనఖ్ ఖాన్ ని సభల సమన్వయకర్త రవి పొట్లూరి ఇతర తానా నేతలతో కలిసి ఆహ్వానించారు.
తానా మహాసభలకు నిజాం వారసుడు రౌనఖ్ ఖాన్..
