NRI-NRT

లావు రత్తయ్యకు తానా ఆహ్వానం..

లావు రత్తయ్యకు తానా ఆహ్వానం..


ప్రముఖ విద్యావేత్త విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యను అమెరికాలో జరగబోతున్న తానా మహాసభలకు ఆహ్వానించారు. మహాసభల కమిటీ కన్వీనర్ పొట్లూరు రవి ఆధ్వర్యంలో ఒక బృందం బుధవారం నాడు రత్తయ్య ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. తాను మహాసభలకు హాజరవుతున్నట్లు ఆయన బృందానికి తెలిపారు