Politics

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు…

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు…

ఇప్పటి వరకు నడిచిన దూరం – 1147.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం – 11.9 కి.మీ.
90వరోజు (5-5-2023) యువగళం వివరాలు:
పాణ్యం అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా):
ఉదయం
7.00 – పెద్దకొట్టాల నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.15 – కె.మార్కాపురంలో రైతులతో సమావేశం.
7.40 – కె.మార్కాపురం బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.
8.35 – కె.మార్కాపురం కర్నూలు రోడ్డు హైవేలో కురుబలతో భేటీ.
9.00 – ఎ.గోకులపాడు క్రాస్ వద్ద రైతులతో సమావేశం.
9.40 – సల్కాపురంలో యువతతో భేటీ.
10.20 – నీరవాడలో స్థానికులతో సమావేశం.
11.15 – పెదపాడులో స్థానికులతో భేటీ.
11.40 – పెదపాడులో భోజన విరామం.
సాయంత్రం
5.00 – పెదపాడు బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.
6.45 – పెదపాడు రేడియో స్టేషన్ వద్ద విడిది కేంద్రంలో బస.