Editorials

మనస్సు అన్నింటికి మూలం….

మనస్సు అన్నింటికి మూలం….

మనస్సు అభౌతికమైనది కదా మరి మనస్సు ఉందని ఎలా చెబుతారు అని చాలామందికి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బుద్ధుడు ఎక్కడా కూడా మనస్సు భౌతికమైనదనో, అభౌతికమైనదనో దాన్ని నమ్మమనో, దానికి అస్థిత్వం ఉన్నదగనిగాని, శాశ్వతమైనదని కానీ ఎక్కడా చెప్పలేదు. బుద్ధుడు కేవలం ఆలోచనలు, కలిగే భావాలను మానసికమైనవని, పరిశీలన ద్వారా విశ్లేషణ ద్వారా వాటిని అర్థం చేసుకోవచ్చుని మాత్రమే బోధించారు.