Sports

RCB vs GT వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం….

RCB vs GT వర్షం కారణంగా  ఆలస్యంగా ప్రారంభం….

బెంగళూరులో ఈ సాయంత్రం గాలివాన,తడిసిముద్దయిన చిన్నస్వామి స్టేడియం, ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం.టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్,రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మొదట బ్యాటింగ్, ఈ మ్యాచ్ లో నెగ్గితే ప్లే ఆఫ్ చేరనున్న బెంగళూరు జట్టు.

ఈ మ్యాచ్ ను లైట్ తీసుకుంటున్న గుజరాత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, బెంగళూరు జట్టులో లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ స్థానంలో హిమాంశు శర్మ వచ్చాడు. ఈ మ్యాచ్ 8.30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.