Politics

వివేకా కుమార్తె భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు అని వ్యాక్యాలు….

వివేకా కుమార్తె భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు అని వ్యాక్యాలు….

వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత కోరారు. సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలను సునీత సమర్పించారు. వివేకా హత్య కేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని అన్నారు. భాస్కర్‌రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలను సునీత ప్రస్తావించారు.