దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరిలో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖ్యాత్రితో పాటు ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్, క్లారిడ్జెస్ హోటల్స్ సీఈవో విక్రమాదిత్య ఉన్నారు. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ప్రభుత్వ ఉద్యోగికి లంచం, ఇతరత్రా ఇచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ పేర్కొంది.
ఢిల్లీ మద్యం కేసులో ట్విస్ట్ ఈడీ అధికారిపై సీబీఐ కేసు నమోదు
