మీనా.. ఇపుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘మళ్లీ కెమెరా ముందు నిలబడటం ఆనందంగా ఉంది. మరో మరిచిపోలేని పాత్రలో నటిస్తున్నా’ అంటూ క్లాప్‌బోర్డు ఫొటోతో ఈ విషయాన్ని మీనా వెల్లడించారు. భర్తను కోల్పోయి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ నటి మీనా మళ్లీ కెమెరాముందుకు రానున్నారు. మలయాళ దర్శకుడు జయ జోస్ రాజ్ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్నట్టు ఆమె స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు.
మలయాళ చిత్రంతో మీనా రీ-ఎంట్రీ

Related tags :