Business

విజయవాడ డివిజన్‌లో ఈ రైళ్లు రద్దు

విజయవాడ  డివిజన్‌లో ఈ రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులతో పాటు ట్రాఫిక్‌ బ్లాక్‌ దృష్ట్యా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు శనివారం ప్రకటించారు.