Politics

కుప్పకూలనున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

కుప్పకూలనున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

గెలిచి ఆరు నెలలు కాకముందే సీఎం కుర్చీ కోసం తన్నుకుంటున్న కాంగ్రెస్ నేతలు

సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య తారా స్థాయికి చేరిన విబేధాలు

డీకే లేకుండానే డిన్నర్ మీటింగ్ పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z