Kids

జగన్‌ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ

జగన్‌ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ

జగన్‌ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ. పిల్లలకు ఇచ్చే కళ్లజోళ్ల మీద కూడా ముఖ్యమంత్రి(CM Jagan), వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇటీవల స్కూళ్లలో చిన్నారులకు కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్య పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని పలు స్కూళ్లలో అవసరమైన బాలబాలికలకు మంగళవారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కళ్లజోడు పెట్టుకునే పెట్టె మీద సైతం సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు పార్టీ రంగులతో ప్రచురితమయ్యాయి. ప్రచారం కోసం పిల్లలను సైతం వదలడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z