NRI-NRT

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య కార్తీక వనభోజనాలు

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య కార్తీక వనభోజనాలు

హాంకాంగ్ తెలుగు సమాఖ్య వార్షిక కార్తీక వనభోజన కార్యక్రమం ట్యూన్ మున్ కంట్రీ పార్క్‌లో వైభవంగా జరుపుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. వనభోజన విశిష్టతను వివరించారు. హాజరయిన అతిథులకు పలు ఆటవిడుపు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పిన్నలు, పెద్దలు ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hong Kong Telugu Samakhya Karteeka Vanabhojanalu Picnic
Hong Kong Telugu Samakhya Karteeka Vanabhojanalu Picnic
Hong Kong Telugu Samakhya Karteeka Vanabhojanalu Picnic

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z