NRI-NRT

తానా 2023: మేరీల్యాండ్‌లో కొడాలి నరేన్ ప్రచారం

తానా 2023: మేరీల్యాండ్‌లో కొడాలి నరేన్ ప్రచారం

తానా 2023 ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష అభ్యర్థి డా. కొడాలి నరేన్ మేరీల్యాండ్‌లో ప్రచార పర్యటనలు నిర్వహించారు. కూకట్ల శ్రీనివాస్, జానీ నిమ్మలపూడి, అనిల్ ఉప్పలపాటి, కొమ్మి సుధీర్ తదితరులు ఆయనతో కలిసి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రవాసులను కలుసుకుని తమ ప్యానెల్‌కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z