Health

ప్రతిసారీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చే బాధ పోతుంది!

ప్రతిసారీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చే బాధ పోతుంది!

రోజూ వేలి నుంచి రక్తం తీసి డయాబెటిస్‌ టెస్ట్‌ తీసుకోవడం ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్రొటోటైప్‌ పరికరం ద్వారా లాలాజలం శాంపిళ్లతో ఇంట్లోనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కొలవవచ్చు.ఒక వ్యక్తి సలైవాలోని గ్లూకోజ్‌ స్థాయి వాళ్ల రక్త ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. లాలాజలంలో గ్లూకోజ్‌ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ప్రయోగశాలలోని ప్రత్యేక పరికరాలతో దీన్ని కచ్చితంగా కొలవాల్సి ఉంటుంది. ఇందుకోసమే సైంటిస్టులు ఈ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z