NRI-NRT

డల్లాస్‌లో మరో కొత్త తెలుగు సంఘం

డల్లాస్‌లో మరో కొత్త తెలుగు సంఘం

డల్లాస్‌లో నివసిస్తున్న రాయలసీమ ప్రవాసుల కోసం మరో కొత్త సంస్థను అమెరికాలో ఏర్పాటు చేశారు. “గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా- GRADA” పేరిట తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన ఆవిర్భావ వేడుకలో రాయలసీమ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ డ్రైవ్ చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z