ఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులు

🕑 Published: June 06, 2026 at 05:52 AM CST

ప్రవాస భారతీయులు సుపథం మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రస్తుతం ఉన్న గడువు పరిమితిని తితిదే 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకునేందుకు వారు స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లో ఒరిజినల్‌ పాస్‌పోర్ట్, ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీ తీసుకుని సుపథం మార్గం వద్దకు చేరుకుంటే పాస్‌పోర్ట్‌ పరిశీలించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్‌ను జారీ చేస్తున్నారు. అయితే, కొందరు ప్రవాస భారతీయులకు 30 రోజుల కాలపరిమితి ఇబ్బందికరంగా మారింది. దీనిపై గడువు పెంచాలని తితిదేకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో స్పందించిన తితిదే 90 రోజులకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

📲 Join Our WhatsApp Channel
APTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణమలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధంస్కాట్‌ల్యాండ్‌లో ఘనంగా మినీ మహానాడుఐ ఫౌండెషన్ ఆఫ్ అమెరికాకు నాట్స్ భారీ విరాళండల్లాస్‌లో కోమటి జయరాంకు సత్కారంRaj Allada Is NATS President For 2026-28గుండ్లకమ్మ పరిరక్షణకు మహా యజ్ఞం ప్రారంభండల్లాస్‌లో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఉప-కులపతి పర్యటనన్యూజెర్సీ పర్యటనలో తెలంగాణ భాజపా ఉపాధ్యక్షురాలు మాధవిఆరవ అంతర్జాతీయ శివపదం పోటీవర్జీనియాలో ఘనంగా మినీ మహానాడునెబ్రాస్కాలో వైభవంగా తెలుగు బడి వార్షికోత్సవంకొలంబియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చేసిన సరయు బేతెంచర్లవైభవంగా నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదికాన్సాస్‌లో మురళీమోహన్‌కు స్వర్ణ సత్కారంజీయర్ ట్రస్ట్-నాట్స్‌ల ఆధ్వర్యంలో సీతారామా కళ్యాణంఅనంతవరం వెంకన్న ఆలయ పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదంఅమెరికా పార్కుల్లో తెలుగు కబుర్లు-TNI ప్రత్యేకంDeepica Mutyala Inspires UT McCombs Graduatesడా. నోరికి తెలుగు కళాసమితి ఉగాది పురస్కారం
Previous Article Next Article