🕑 Published: June 11, 2026 at 07:56 AM CST
జర్మనీలో మ్యూనిచ్ నగరంలో బాలయ్య అభిమానులు, ఎన్నారై టీడీపీ జర్మనీ అభిమానులు నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినం నిర్వహించారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వైదయ్రంగం, రాజకీయం, సినిమా రంగాల్లో బాలకృష్ణ కష్టపడే విధానం స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకట్ ఖండ్ర, నరేష్ కోనేరు, శ్రీకాంత్ కుడితిపూడి, శివ నక్కల, లీల ధారాపణేని, రాహుల్ పొడపాటి, బాలసుబ్రహ్మణ్యం అన్నమేటి తదితరులు పాల్గొన్నారు.
