“తానా”పై కోర్టులో కేసు వేసిన నూతన సభ్యులు

“తానా”పై కోర్టులో కేసు వేసిన నూతన సభ్యులు

2022లో తానాలో రికార్డు స్థాయిలో నూతనంగా సభ్యులు జేరారు. జనవరి 31 గడువు లోగా 33వేల మంది జేరగా వీరి వివరాలను పరిశీలించి మార్చి 15 కల్లా ఆమోదించాల్సింది.

Read More