DailyDose

చరిత్రలో ఏప్రిల్ 20

birth anniversary of muhammad

??????????????☘????
?570: ఇస్లాం మతాన్ని స్థాపించిన ముహమ్మద్ జననం
?1526 : మొదటి పానిపట్టు యుద్ధం లో ఇబ్రహీం లోడీని బాబరు ఓడించాడు.
?1761 : అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జననం.
?1889 : జర్మనీ ని 12 సంవత్సరాల పాటు పాలించిన ఎడాల్ఫ్ హిట్లర్ జననం.(మ. 1945)
?1904 : ప్రముఖ తొలితరం తమిళ సినిమా నిర్మాత మరియు దర్శకుడు కె.సుబ్రమణ్యం జననం.
?1950 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు జననం.
?1955 : మద్రాసు ప్రాంతానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త తిరుక్కన్నపురం విజయరాఘవన్ మరణం.
?1972 : హిందీ సినీనటి మమతా కులకర్ణి జననం.
?1992 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు మరణం.
??????????????☘????