Politics

కాంగ్రెస్-ఆప్‌ల మధ్య పొత్తు లేదు

no alliance with congress says aap in 2019 delhi elections

కాంగ్రెస్ పార్టీతో ఢిల్లీలో లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం పొత్తు పెట్టుకోవ‌డం లేద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ స్ప‌ష్టం చేసింది.

ఆప్ చేసిన ప్ర‌తిపాద‌నను కాంగ్రెస్ తిర‌స్క‌రించింది, దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డంలేద‌ని ఆమ్ ఆద్మీ చెప్పింది.

కాంగ్రెస్‌కు మూడు సీట్లు ఇవ్వ‌డం అంటే, ఆ సీట్లును బీజేపీకి స‌మ‌ర్పించిన‌ట్లు అవుతుంద‌ని డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా తెలిపారు.

ఢిల్లీలో 4-3 సీట్ల చొప్పున పోటీ చేద్దామ‌ని కాంగ్రెస్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను ఆమ్ ఆద్మీ తిరస్క‌రించింది.