DailyDose

చరిత్రలో ఏప్రిల్ 29

Raja Ravivarmas Birth Anniversary

? సంఘటనలు ?
1990: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
1992: నల్లవారికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకి ప్రతీకారంగా లాస్ ఏంజిల్స్ నగరాన్ని నల్లవారు మంటల్లో మండించి వారి నిరసనను తెలియ చేసారు.

??జననాలు??
1848: రాజా రవివర్మ, భారత ప్రఖ్యాత చిత్రకారుడు. (మ.1906)
1876: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (మ.1947)
1893: మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యము, చిత్రకళ, సంగీతము మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశమున్నది.
1917: ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు. ( మ. 1966)
1970: ఆండ్రి అగస్సీ, ప్రముఖ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు.
1979: ఆశిష్ నెహ్రా, భారత క్రికెట్ క్రీడాకారుడు.

??మరణాలు??
2003: వావిలాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది.
2006: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ప్రముఖ ఆర్థికవేత్త. (జ.1908)
2009: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929)
2017: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (జ.1939)

?పండుగలు మరియు జాతీయ దినాలు
? _అంతర్జాతీయ నృత్య దినోత్సవం.