DailyDose

చరిత్రలో మే 7

atreya birthday

??????????????☘????
?1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం.(మ.1941)
?1921 : తెలుగు నాటక రచయిత, సినీకవి ఆత్రేయ జననం.(మ.1989)
?1924 : స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణం.(జ.1897)
?1946 : సోని కార్పొరేషన్ ను జపాన్ లో స్థాపించారు.
?1972 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణం.(జ.1921)
?1983 : 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం.
??????????????☘????