Videos

న్యూజెర్సీలో అలరించిన నాట్స్-కీరవాణి సంగీత విభావరి

MM Keeravani Concert By NATS In New Jersey Entertained Audience

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎలిజబెత్ రిట్జ్ థియేటర్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధులతో పాటు స్థానిక ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని సంగీతాన్ని ఆస్వాదించారు. ఆ కార్యక్రమ చిత్రాలు, వీడియోలు ఇక్కడ చూడవచ్చు….