ScienceAndTech

ఆవిరితో ఇస్త్రీ

Telugu Latest Tech News - Stea Iron From Philips Will Save You Time

మనలో చాలామందికి ఒకే జత దుస్తుల్ని రెండుసార్లు ధరించే అలవాటు ఉంటుంది. తరువాత దాన్ని ఉతకకుండా వేసుకుంటే చెమట వాసన వస్తుంది. ముడతలూ కనిపిస్తాయి. ఆ సమస్య లేకుండా ఉండాలనుకునే వారికోసమే గార్మెంట్‌ స్టీమర్‌ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. దీన్ని నిలువుగా, అడ్డంగా ఇస్త్రీ చేసినట్లు చేయాలి. ఇది దుస్తులపై ఉండే రోగకారక సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. ముడతలను క్షణాల్లో తొలగిస్తుంది. ఈ పరికరం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.