Editorials

మౌనమే మంచి చేస్తుంది

The power of silence - Telugu editorials

మౌనంగా ఉండాల్సిన సందర్భాలు…✍️

👉 మీకు అన్ని వాస్తవాలు తెలియనప్పుడుప్పడు..

👉 మీ మాటలకు మీరే సిగ్గుపడే సందర్భాలు వచ్చే సమయంలో..

👉 అత్యంత కోపంలో ఉన్నప్పుడు..

👉 మీకు తెలిసిన లేదా విన్న విషయాన్ని ధృవీకరించనప్పుడు..

👉 మీ మాటలు బలహీనమైన వ్యక్తులను బాధపెట్టేలా ఉంటే..

👉 అవతలి వ్యక్తుల మాటలను వినే సమయం వచ్చినప్పుడు.

👉 మీరు విలువైన, పవిత్రమైన వస్తువులను గురించి తెలుసుకునెట్టప్పుడు..

👉 పాపాలు, విధి ప్రతాపం గురించి హాస్యం చేసే సమయంలో..

👉 మీ మాటలు తప్పు అర్థాలను తెలియజేసే అవకాశం ఉన్నప్పుడు..

👉 సమస్య, ఆ సమయం మీకు సంబందించిన వ్యవహారం కాకపోతే..

👉 మీరు చెప్పడానికి ప్రయత్నించే విషయం పూర్తిగా అసత్యం అయినట్టాయితే..

👉 మీ మాటలు ఇతరుల కీర్తి, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే..

👉 మీ మాటలు స్నేహాన్ని, బంధాలను విడిపోయే విధంగా ఉన్నపుడు..

👉 మీరు కష్టతరమైన లేదా క్లిష్టమైన అనుభూతి చెందుతున్నప్పుడు..

👉 మీరు గట్టిగా అరుస్తూ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు..

👉 మీ మాటలు పేలవమైనవిగా ఉండి విశ్వసనీయత లేదా మీ స్నేహితులు మరియు కుటుంబంపై పరోక్ష నష్టం కలిగించే పరిస్థితి వచ్చేలా ఉంటే..

👉 మీరు అన్న మాటలను తరువాత సిగ్గుపడే పరిస్థితి వస్తే..

👉 చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువ చెప్పవలసివస్తే..

👉 దుష్టులను పొగడాల్సిన సందర్భం వచ్చినప్పుడు..

👉 మీరు పని చేస్తున్నప్పుడు బదులుగా అనవసర ప్రసంగాలు చేయాల్సివస్తే..

1×1 gif42 B📌 ఎవరైతే నోటిని, మాటలను, నాలుకను అదుపులో పెట్టుకుంటారో వారు సమస్యలకు, చిక్కులకు దూరంగా ప్రశాంతంగా ఉంటారు.

📌 ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా..: