Business

జేసీ ట్రవెల్స్ వాహనాల సీజ్

JC Travels Vehicles Seized

కావడంతో వాహనాలను సీజ్ చేసిన అధికారులు.

వీటిని నాగాలాండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించిన అధికారులు

గతంలో 57 వాహనాలను సీజ్ చేసిన అధికారులు.

తాజాగా ఇవాళ 4 టిప్పర్లను సీజ్ చేసిన రవాణాశాఖ అధికారులు.

మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు చెబుతున్న అధికారులు

త్వరలో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామన్న డీటీసీ శివరామప్రసాద్