NRI-NRT

చిరంజీవిని కలిసి ₹35 లక్షలు ఇచ్చిన ఆప్తా

చిరంజీవిని కలిసి ₹35 లక్షలు ఇచ్చిన ఆప్తా

American Progressive Telugu Association (APTA) తరుపున ₹35లక్షల చెక్కును ఆప్తా అధ్యక్షుడు జె.సుబ్రహ్మణ్యం చిరంజీవికి అందజేశారు. ఆప్తాకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.