Business

పెరిగిన వంట గ్యాస్ ధరలు

పెరిగిన వంట గ్యాస్ ధరలు

వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి.

14.2 kg డొమెస్టిక్ LPG సిలిండర్ ధరపై రూ.50,
19 KG కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.350.50 పెరిగింది.

దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,155కు చేరింది.