NRI-NRT

TAL లండన్ లో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

TAL లండన్ లో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22వ తేదీన భారీ స్థాయిలో ఉగాది వేడుకలు నిర్వహించటానికి పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాంకర్ శ్యామల హాజరవుతున్నారు. పూర్తి వివరాలకు బ్రోచర్ ను తిలకించండి..