NRI-NRT

TAGS శాక్రిమెంటులో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు..

TAGS   శాక్రిమెంటులో అంగరంగ వైభవంగా  మహిళా దినోత్సవ వేడుకలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాక్రిమెంటు తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ తేదీన అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కే ప్రీతి రెడ్డి ఈ వేడుకలకు భారీగా విరాళాన్ని అందజేశారు. దీనికి సంబంధించిన చిత్రాలు ఇవి..