WorldWonders

ఈ టీవీ ఏ కాలం నాటిదో తెలుసా?

ఈ టీవీ ఏ కాలం నాటిదో తెలుసా?

అమెరికాలోని ఒహాయో హిలియార్డ్‌లో ఎర్లీ టెలివిజన్‌ మ్యూజియంలో కొలువుదీరిన డూమాంట్‌ ఆర్‌ఏ-119 టెలివిజన్‌ సెట్‌. 1951లో తయారైన ఈ టెలివిజన్‌ అత్యంత పెద్దదైన బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీగా రికార్డుల్లో చోటు సంపాదించింది. ఈ మ్యూజియంలో ప్రధానంగా 1920 నుంచి 1930ల మధ్య తయారైన టీవీలు ఎక్కువగా ఉన్నాయి. వాటితోపాటు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గణనీయంగా మెరుగుపరిచిన, ప్రపంచ వినోద రంగం గతినే మార్చివేసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ టెలివిజన్‌ సెట్లనూ అనేకం చూడొచ్చు.