NRI-NRT

దోహాలో CRIC QATAR ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నీ

దొహాలో CRIC QATAR ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నీ

CRIC QATAR ఆధ్వర్యంలో దోహాలో 64 జట్లతో మెగా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సయ్యద్ రఫీ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 3వ తేదీ నుండి ఈ టోర్నీ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యాధునిక స్కోరింగ్ అప్లికేషన్ ద్వారా ఈ హార్డ్ టెన్నిస్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z