ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతి నిధుల కోర్టు జైలు శిక్ష విధించింది. 6 నెలల జైలు శిక్షతో పాటు వేయి రూపాయలు జరిమానా విధించింది. 2013లో వ్యక్తిపై దాడిచేసి గాయపర్చారన్న కేసులో అభియోగం రుజువైనట్లు కోర్టు వెల్లడించింది. ఈ కేసులో దానం నాగేందర్‌ను దోషిగా తేల్చింది. అలాగే అప్పీల్‌కు వెళ్లేందుకు నెల రోజుల పాటు కోర్టు అవకాశం ఇచ్చింది.
Flash:దానం నాగేందర్‌కు జైలుశిక్ష
Related tags :