Virat Kohli Becomes The Captain Of Most Test Match Victories

అత్యధిక టెస్ట్ విజయాల సారధిగా కోహ్లీ

టెస్టుల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది.

Read More