Kashyap Loses Korean Badminton Tourney SemiFinals

కశ్యప్ ఇంటిబాట

కొరియా ఓపెన్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో ఇండియా ప్లేయర్ల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న ఏకైక ఆటగాడు పారుపల్లి కశ్యప్‌‌ కూడా సెమీస్‌‌లోనే ఇంటిముఖం పట్టాడు.

Read More