తెలంగాణాలో మగాళ్ల బతుకమ్మ

తెలంగాణాలో మగాళ్ల బతుకమ్మ

ఎక్కడైనా బతుకమ్మ ఆడవాళ్లే ఆడతారు. పువ్వు తీసుకురావడం వరకూ మగవాళ్లు ఓకే కానీ.. బతుకమ్మను పేర్చడం.. నిమజ్జనం చేయడం.. వాయినాలు ఇవ్వడం అంతా ఆడవాళ్ల పనే.

Read More