Politics

నరేంద్ర మోడీ 2019 కేంద్ర క్యాబినెట్ ఇదే(రాష్ట్రాల వారీగా)

Narendra Modis 2019 Central Cabinet List By Each State

1. న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోడీ ( వారణాసి – ఉత్తరప్రదేశ్ )
2. రాజ్‌నాథ్ సింగ్‌ ( ఉత్తరప్రదేశ్ – లక్నో )
3. అమిత్ అనిల్ చంద్ర షా ( గుజరాత్ – గాంధీనగర్ )
4. నితిన్ జైరామ్ గ‌డ్క‌రీ( మ‌హారాష్ట్ర‌ )
5. స‌దానంద గౌడ‌( కర్ణాటక )
6. నిర్మలా సీతారామన్ (రాజ్యసభ – కర్ణాటక )
7. రామ్ విలాస్ పాశ్వాన్ ( బీహార్ – లోక్ జన్ శక్తి పార్టీ )
8. నరేంద్ర సింగ్ తోమర్ ( మధ్యప్రదేశ్ )
9. రవిశంకర్ ప్రసాద్ ( బీహార్ )
10. హరిసిమ్రత్ కౌర్ బాదల్ ( పంజాబ్ )
11. థావర్ చంద్ గెహ్లాట్ ( రాజ్యసభ – మధ్యప్రదేశ్ )
12. డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్ ( ఐఎఫ్‌ఎస్ – పద్మశ్రీ గ్రహీత – దౌత్యవేత్త )
13. డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిశాంక్ ( ఉత్తరాఖండ్ )
14. అర్జున్ ముండా ( జార్ఖండ్ )
15. స్మృతి జుబేద్ ఇరానీ ( అమేథీ – ఉత్తరప్రదేశ్ )
16. డాక్టర్ హర్షవర్థన్ ( ఢిల్లీ )
17. ప్రకాష్ కేశవ్ జవడేకర్ ( మహారాష్ట్ర )
18. పీయూష్ జయప్రకాష్ గోయల్ ( మహారాష్ట్ర )
19. ధర్మేంద్ర ప్రదాన్ ( ఒడిశా )
20. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( ఉత్తరప్రదేశ్ )
21. ప్రహ్లాద్ జోషి ( కర్ణాటక )
22. మహేంద్రనాథ్ పాండే ( ఉత్తరప్రదేశ్ )
23. అరవింద్ గణపత్ సావంత్ ( మహారాష్ట్ర – శివసేన )
24. గిరిరాజ్ సింగ్ ( బీహార్ )
25. గజేంద్ర సింగ్ షెకావత్ ( రాజస్థాన్ )

*** కేంద్ర స్వతంత్ర హోదా మంత్రులు
26. సంతోష్ గంగ్వార్ ( ఉత్తరప్రదేశ్ )
27. రావ్ ఇంద్రజిత్ సింగ్ ( హర్యానా )
28. శ్రీపథ్ నాయక్ ( గోవా )
29. కెప్టెన్ జితేంద్ర సింగ్ ( జమ్మూ )
30. కిరణ్ రిజుజు ( అరుణాచల్ ప్రదేశ్ )
31. ప్రహ్లాద్ సింగ్ పటేల్ ( మధ్యప్రదేశ్ )
32. రాజ్ కుమార్ సింగ్ ( బీహార్ )
33. హర్దీప్ సింగ్ పూరి ( రాజ్యసభ – ఉత్తరప్రదేశ్ )
34. మన్సూక్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ ( రాజ్యసభ – గుజరాత్ )

*** కేంద్ర సహాయమంత్రులు
35. అశ్వినీ కుమార్ చౌబే ( బీహార్ – బక్సర్ )
36. అర్జున్ రామ్ మేఘవాల్ ( రాజస్థాన్ )
37. జనరల్ వి.కె సింగ్ ( ఉత్తరప్రదేశ్ – ఘజియాబాద్ )
38. కృష్ణ పాల్ గుజ్జర్ ( ఫరీదాబాద్-హర్యానా )
39. దాన్వే దాదారావ్ పటేల్ ( మహారాష్ట్ర )
40. కిషన్ రెడ్డి ( సికింద్రాబాద్ – తెలంగాణా )
41. పురుషోత్తం రూపాల ( రాజ్యసభ-గుజరాత్ )
42. రామ్‌దాస్ అథవాలే ( రాజ్యసభ-మహారాష్ట్ర – రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా)
43. సాధ్వి నిరంజన్ జ్యోతి ( హమీర్‌పూర్-ఉత్తరప్రదేశ్ )
44. బాబుల్ సుప్రియో ( ఉత్తరపర-పశ్చిమ బెంగాల్
45. డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్ ( ముజఫర్ నగర్ – ఉత్తరప్రదేశ్ )
46. ధోత్రె సంజయ్ షమ్రావ్ ( అకోలా – మహారాష్ట్ర )
47. అనురాగ్ సింగ్ ఠాకూర్ ( హమీర్ పూర్ – హిమాచల్ ప్రదేశ్ )
48. అంగడి సురేష్ చన్నబసప్ప ( బెల్గాం – కర్ణాటక )
49. నిత్యానంద్ రాయ్ ( ఉజియార్ పూర్ – బీహార్ )
50. రత్తన్ లాల్ కటారియా ( అంబాలా – హర్యానా )
51. వి. మురళీధరన్ ( రాజ్యసభ – కేరళ )
52. రేణుకా సింగ్ సరుట ( ఛత్తీస్‌గఢ్ )
53. సోమ్ ప్రకాష్ ( హోషియార్‌పూర్-పంజాబ్ )
54. రామేశ్వర్ టేలి ( అస్సాం )
55. ప్రతాప్ చంద్ర సారంగి ( ఒడిశా )
56. కైలాష్ చౌధరి ( బార్మర్ – రాజస్థాన్ )
57. శ్రీమతి దేబాశ్రీ చౌధురి ( పశ్చిమ బెంగాల్ )
58. ఫగ్గన్ సింగ్ కులస్తే ( మధ్యప్రదేశ్ )

ఉత్తరప్రదేశ్ – 6+2+3
మహారాష్ట్ర 4+1+1
బీహార్ 3+1+2
కర్ణాటక 3+1
మధ్యప్రదేశ్ 1+1+1
గుజరాత్ 1+1+1
హర్యానా 1+1
గోవా 1
ఢిల్లీ 1
జమ్మూ 1
ఒడిశా 1+1
రాజస్థాన్ 1+1+1
జార్ఖండ్ 1
ఉత్తరాఖండ్ 1
పంజాబ్ 1+1+1
అరుణాచల్ ప్రదేశ్ 1
పశ్చిమ బెంగాల్ 2
హిమాచల్ ప్రదేశ్ 1
కేరళ 1
ఛత్తీస్‌గఢ్ 1
తెలంగాణా 1
అస్సాం 1

డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్ ( ఐఎఫ్‌ఎస్ – పద్మశ్రీ గ్రహీత – దౌత్యవేత్త – సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర మంత్రి పదవికి ఎన్నికైన వ్యక్తి )

కేబినెట్=25
స్వతంత్ర హోదా=9
సహాయ మంత్రులు=24
మొత్తం 58 మంది