NRI-NRT

తెలంగాణా ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తానా ఆహ్వానం

TANA President Vemana Satish Invites Telangana Excise Minister Srinivas Goud To 22nd TANA Conference In Washington DC

తెలంగాణా సచివాలయంలో ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో తానా మహాసభ అధ్యక్షుడు వేమన సతీష్, తానా ఇండియా కో-ఆర్డినేటర్ వెంకట్ తాలచేరులు సమావేశమయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జులై 4 నుండి 6 వరకు జరగనున్న తానా 22వ మహాసభలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వీరు ఆహ్వానించారు.