NRI-NRT

తానా బోర్డు ఛైర్మన్ కోయా హరీష్‌కు సత్కారం

TANA BOD Chairman Koya Harish Felicitated By TANA Mid-Atlantic Team

తానా బోర్డు ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోయా హరీష్‌ను తానా మిడ్-అట్లాంటిక్ విభాగం శనివారం నాడు ఫిలడెల్ఫియాలో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో తానా కార్యదర్శి పొట్లూరి రవి, మందలపు రవి, చుండ్రు సతీష్, నలజుల నాగరాజు, సంగని వేణు, తుమ్మల సతీష్, సరోజ సాగరం తదితరులు పాల్గొన్నారు.