Sports

రెండోది కూడా మనదే

India Wins Second Test Against South Africa

ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపుమీదున్న కోహ్లీసేన రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్​ మీద 137 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఫలితంగా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్​లు గెలిచి రికార్డు సృష్టించింది భారత్.

మూడో టెస్టు ఈనెల 19న ప్రారంభంకానుంది.