NRI-NRT

GWTCS 2020-21 నూతన కార్యవర్గం ఇదే

GWTCS Executive Committee For 2020-21 Is Released Here

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) నూతన కార్యవర్గం 2020 జనవరి 1వ తేదీ నుండి డిసెంబరు 31 2021 వరకు రెండేళ్ల పాటు కొనసాగనుంది. పాలడుగు సాయిసుధ అధ్యక్షురాలిగా ఎన్నిక కాగా, లాం కృష్ణ కార్యదర్శిగా, అడుసుమిల్లి రవి కోశాధికారిగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యుల వివరాలు దిగువ చూడవచ్చు. నూతన కార్యవర్గానికి ప్రస్తుత అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ అభినందనలు అందజేశారు.
GWTCS Executive Committee For 2020-21 Is Released Here