Politics

హర్యాణా మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్‌లో భాజపా దూకుడు

Haryana Maharashtra Exit Polls Reveal BJPs Majority

హర్యాణా, మహారాష్ట్రాల్లో జరుగుతున్న 2019 ఎన్నికల్లో భాజపా మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని పలు పాత్రికేయ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరిస్తున్నాయి. వివరాలు దిగువ చూడవచ్చు….

Exit poll in Maharashtra:
Times Now:
BJP+: 230
Cong+: 48
Others: 10

India Today:
BJP+: 166-194
Cong+: 72-90
Others: 22-34

CNN News 18:
BJP+: 243
Cong+: 41
Others: 4

Republic:
BJP+: 223
Cong+: 54
Others: 11

ABP News
BJP+: 204
Cong+: 69
Others: 15