Movies

APFDC ఛైర్మన్‌గా విజయచందర్

VIjayachander Telidevara Appointed As APFDC Chairman

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా జగన్ సర్కార్ ప్రముఖ సినీనటుడు విజయచందర్‌ను నియమించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.