NRI-NRT

డిసెంబరు 11 నుండి “ఆటా” వేడుకలు

American Telugu Association ATA 2019 Vedukalu In Dec India Schedule

అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకలు డిసెంబరు 11 నుండి 27 వరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. 29వ తేదీన గ్రాండ్ ఫినాలేను హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నామని, ఈ సేవా, సాంస్కృతిక, వైద్య, విద్యా, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి తదితర కార్యక్రమాల్లో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి, తదుపరి అధ్యక్షుడు బూజాల భువనేశ్‌లు కోరారు. షేడ్యూల్ దిగువ చూడవచ్చు.

 

American Telugu Association-ATA Dec 2019 Vedukalu Schedule American Telugu Association-ATA Dec 2019 Vedukalu Schedule American Telugu Association-ATA Dec 2019 Vedukalu Schedule American Telugu Association-ATA Dec 2019 Vedukalu Schedule American Telugu Association-ATA Dec 2019 Vedukalu Schedule American Telugu Association-ATA Dec 2019 Vedukalu Schedule American Telugu Association-ATA Dec 2019 Vedukalu Schedule